janaprabha

janam kosam manam

ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షులుగా కడియం సంజీవ

అడ్డగూడూర్ జనవరి 24,
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ అడ్డగూడూరులో 23 శనివారం రోజున ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షులు మారిశెట్టి మల్లేష్ ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ప్రెస్ క్లబ్ అడ్డగూడూరు మండల అధ్యక్షులుగా కడియం సంజీవ, ఉపాధ్యక్షులుగా అంబటి అనిల్, ప్రధాన కార్యదర్శిగా కంబాల వీరభద్రయ్య, కోశాధికారిగా వీరుగౌడ్, సహాయ కార్యదర్శి మార్త రమేష్, సలహాదారు చిప్పలపల్లి మహేష్, కమిటీ సభ్యులు శ్యామల మధు. మంటిపల్లి సతీష్ , సూరారం రాజు లను గౌరవ అధ్యక్షులు మారిశెట్టి మల్లేష్ ఆధ్వర్యంలో నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *