janaprabha

janam kosam manam

సాంస్కృతిక కళాకారుడు క్రీ. శే బొల్లె పల్లి వేణు కొండల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.


అడ్డగూడూర్: జనవరి 21,
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండల కేంద్రంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారుడు కీ. శే . బోల్లపల్లి వేణు కొండల్ జన్మదినం సందర్భంగా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు బోనాల నరేందర్ , మందుల కృష్ణ, డప్పు సుధాకర్, ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కేకు కట్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు బ్రెడ్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ధర్మారం గ్రామ మాజీ సర్పంచ్ అంతర్జాతీయ మహిళా అవార్డు గ్రహీత మందుల విజయ, వైద్య అధికారి డాక్టర్ నరేష్ కుమార్, తహసీల్దార్ రామకృష్ణ, టిఆర్ఎస్ మండల నాయకులు మందుల కిరణ్, జన సమితి విద్యార్థి నాయకులు బాబుమహాజన్, టిఆర్ఎస్వి నాయకులు బాలెంల అరవింద్, ఎస్ ఎఫ్ ఐ బుర్రు అనిల్, టి జె ఎస్ నాయకులు జీవన్, డప్పు మల్లేష్, బోనాల శ్రీకాంత్, ఎన్ ఎస్ యు ఐ మండల నాయకులు పెరుమాండ్ల అనిల్, బోనాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *