janaprabha

janam kosam manam

ఈనెల 31న జరిగే పల్సపొలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

1 min read

ఈనెల 31న జరిగే పల్సపొలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయండి

మహబూబాబాద్ జిల్లా
తొర్రూర్ జనవరి 29,

ఈ నెల 31వ తేదీన జరిగే పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య మాట్లాడుతూ 0-5 ఏళ్ల లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయాలన్నారు. వైకల్యం నిర్మూలనకు పల్స్ పోలియో దోహద పడుతుందన్నారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లు, అంగన్‌వాడి కార్యకర్తలు, ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థలు, వాలంటీర్లు పాల్గొంటారన్నారు. ఉదయం 6 గంటల నుండి వ్యాక్సిన్‌ను ఆయా పోలింగ్‌ బూతులకు చేరవేస్తామని తెలిపారు. మొదటి రోజే వంద శాతం పిల్లలకు వేసి, రెండవ, మూడవ రోజు మిగిలిన పిల్లలకు వేయాలన్నారు.
కార్యక్రమంలో మున్సిపల్, వైస్ చైర్మన్ సురేందర్ రెడ్డి , కౌన్సిలర్లు మాడుగుల నట్
వర్. గజానంద్. ఏన్నమనేని శ్రీనివాసరావు . కొలుపుల శంకరు. ప్రజా ప్రతినిధులు జై సింగ్ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *