janaprabha

janam kosam manam

భారత్ వికాస్ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కెపి విశాల్ గౌడ్


కుత్బుల్లాపూర్ జనవరి 21,
జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా 132 డివిజన్ జీడిమెట్ల పరిధిలోని అయోధ్య నగర్ లో భారత్ వికాస్ పరిషత్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీ ఆర్ ఎస్ పార్టీ యువ నాయకులు కే పి విశాల్ గౌడ్
ఈ కార్యక్రమంలో విశాల్ మాట్లాడుతూ బాలికల్లో వచ్చే అనేమియా వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు,పాటించాల్సిన ఆహారపు అలవాట్ల గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో నరేంద్ర కృష్ణ,రమేష్, స్కూల్ అధ్యాపకులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *