janaprabha

janam kosam manam

కుత్బుల్లాపూర్ జనవరి 25,

నేషనల్ ఓటర్ డే సందర్భంగా బూత్ లెవెల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఆర్.ఎస్.కె స్కూల్ పద్మా నగర్ నుండి లిటిల్ స్కాలర్స్ స్కూల్ వరకు స్కూల్ విద్యార్థిని విద్యార్థులు సుమారు 100 మంది విద్యార్థులచే ర్యాలీ నిర్వహించి అనంతరం పిల్లలచే ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా బూత్ లెవెల్ ఆఫీసర్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని అలాగే ప్రతి పౌరుడు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బూత్ లెవెల్ ఆఫీసర్ బాబు కుమార్, భాగ్యలక్ష్మి, రేణుక, సంధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *