janaprabha

janam kosam manam

హస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు.

ఎల్బీనగర్ :

హస్పిటల్ ను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ / ఎల్బీనగర్,జనవరి 8( వార్తాప్రభ): ఎల్బీనగర్ నియోజకవర్గంలో చైతన్య పురి డివిజన్ యందు…ప్రాణహిత హాస్పిటల్స్ ను తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ మరియు ఆర్థిక శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు ,ఎల్బీనగర్ ఎమ్మెల్యే మరియు చైర్మన్,యం.ఆర్.డి.సి.యల్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మరియు అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ….. పేద,మధ్య తరగతి వారిని దృష్టిలో పెట్టుకుని తక్కువ ధరలో నాణ్యమైన వైధ్యం అందించాలని కోరారు.అలాగే సోమవారం నుండి 60 సంవత్సరాలు పై బడిన వారు అందరూ బుస్టర్ డోసు వేసుకోవాలి అని సూచించారు.ఈ కార్యక్రమంలో హస్పిటల్ యాజమాన్యం ,తెరాస నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *